Surprise Me!

IPL 2025 - CSK పాలిట సింహస్వప్నంలా మారిన Vignesh Puthur | Dhoni ప్రశంసలు | Oneindia Telugu

2025-03-24 227 Dailymotion

IPL 2025 - Who Is Vignesh Puthur? Mumbai Indians Spinner From Kerala Who Impressed On IPL Debut

IPL 2025 - ఐపీఎల్ 2025లో భాగంగా ముంబయి చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో క్రికెట్ అభిమానుల దృష్టి ఓ అరంగేట్ర ఆటగాడిపై పడింది. ఐపీఎల్ అరంగేట్రంలోనే అతడు మంచి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. రోహిత్‌ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అతడు.. వచ్చి రాగానే జోరు మీదున్న రుతురాజ్ గైక్వాడ్ వికెట్ ను పడగొట్టి ముంబయికి బ్రేక్ ఇచ్చాడు. అతడే విఘ్నేశ్‌ పుత్తూర్.

#VigneshPuthur #MumbaiIndians #IPL2025 #MIvsCSK #KeralaCricket #IPLDebut #YoungTalent #LeftArmSpinner #MIFans #IndianCricket #CricketLover #MSDhoni #RohitSharma #SuryakumarYadav #MIvsCSK2025

Also Read

CSK vs MI: రాణించిన రచిన్ రవీంద్ర.. సీఎస్కే శుభారంభం :: https://telugu.oneindia.com/sports/chennai-super-kings-defeats-mumbai-indians-by-4-wickets-in-ipl-2025-opener-429857.html?ref=DMDesc

MS Dhoni: ఎంఎస్ ధోని మ్యాజిక్.. రెప్పపాటులో సూర్య కుమార్ యాదవ్ ఔట్!(వీడియో) :: https://telugu.oneindia.com/sports/ms-dhoni-magic-surya-kumar-yadav-stumped-in-a-flash-video-goes-viral-429847.html?ref=DMDesc

SRH vs RR: తొలి మ్యాచ్‌లో SRH గ్రాండ్ విక్టరీ :: https://telugu.oneindia.com/sports/srh-secures-grand-victory-in-opening-match-against-rajasthan-royals-429837.html?ref=DMDesc

Buy Now on CodeCanyon